ముగించు

నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి

ప్రభుత్వశాఖ యొక్క వివరణ

నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధిశాఖ యొక్క ముఖ్య ఉద్దేశము తెలంగాణ రాష్ట్రములో ఉన్నటువంటి ప్రజలకు, మనిషి యొక్క ప్రాధమిక అవసరము అయినటువంటి ఆహారమును జలాశయాలు, చెరువులు కుంటలు కాలువలు మరియు ఇతర మౌలిక సాదుపాయాముల ద్వారా పొలాలకు, సాగు నీరుని అందించి తద్వారా రైతులు పంటలు పండించే విధముగా చూసుకోనుట జరుగుతుంది.

శాఖ కార్యకలాపాలు

భద్రాద్రికొత్తగూడెంజిల్లాపరిధిలో 23 మండలములుకలవుఅవి(1.కొత్తగూడెం , 2. పాల్వంచ, 3. చుంచుపల్లి , 4. లక్ష్మిదేవిపల్లి , 5.సుజాతనగర్, 6.జూలూరుపాడు, 7.ఇల్లందు, 8.టేకులపల్లి, 9.పినపాక, 10.మణుగూరు, 11.అశ్వాపురం, 12.బుర్గంపాడు, 13.గుండాల, 14.ఆల్లపల్లి, 15.కరకగూడెం, 16.భద్రాచలం, 17.చర్ల , 18.దుమ్ముగూడెం, 19.అశ్వారావుపేట, 20.దమ్మపేట, 21.ములకలపల్లి, 22.చండ్రుగొండ, మరియు 23.అన్నపురెడ్డిపల్లి). ఈయొక్కమండలములలో2369చిన్నతరహానీటిపారుదలవనరులుకలవువీటియొక్కఆయకట్టు129188ఎకరాలు.మరియు ఈజిల్లా లో మూడు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు కలవు.

మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్:
క్ర.సం ప్రాజెక్ట్ పేరు ఆయకట్టు (ఎకరములు)
1 కిన్నేరసానిప్రాజేక్టుకాలువలు 10000
2 తాలిపేరుప్రాజెక్టు 24700
3 పెద్దవాగుప్రాజెక్టు 2360
మొత్తం 37060
చిన్న నీటి పారుదల చెరువులు:
క్ర.సం ప్రాజెక్ట్ పేరు సంఖ్యలు ఆయకట్టు (ఎకరములు)
1 చెరువులు (100 ఎకరముల పైన ఆయకట్టు) 171 70967
2 చెరువులు (100 ఎకరముల లోపు ఆయకట్టు) 2198 58221
మొత్తం 2369 129188

నీటి పారుదల శాఖ కు సంబందించిన పధకాలవివరాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లో ఉన్నటువంటి అన్ని చెరువులను పునరుద్దరించుకొని వాటి యొక్క నీటినిల్వ సామర్ద్యాన్ని గోదావరి మరియు కృష్ణ బేసిన్ లు ద్వారా చిన్న నీటి వనరులకు కేటాయించిన నీటి ద్వారా పూర్తీ స్థాయికి పెంచుకోవాలను కుంటున్నది.ప్రభుత్వము పెద్ద ఎత్తున చేపట్టిన చెరువుల పునరుద్దరణ కార్యక్రమాన్ని “చిన్న నీటి వనరుల పురుద్దరణ” గా తరువాత దానిని “మిషన్ కాకతీయ” గా నామకరణం చేయడం జరిగినది ఈ కార్యక్రమములో ప్రతి సంవత్సరము 20 % చొప్పున దశల వారిగా ఐదేండ్లు అన్ని చెరువులను పునరుద్దరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

తాజా ప్రోగ్రెస్ రిపోర్ట్.

క్ర.సం. వివరములు అనుమతి లబించిన పనులు ఆయకట్టు (ఎకరములు) విలువ (రు” లక్షల లో) పూర్తీ స్తాయిలో పనులు అయినవి ఖర్చు (రు.లక్షలలో) వ్యాఖ్యలు
1 యం కె I 431 25715 8150.00 430 5665.00
2 యం కె II 508 33257 17210.00 485 10060.00
3 యం కె III 218 13821 6740.00 169 3590.00
4 యం కె IV 167 10810 9530.00 106 1340.00
5 ఆర్ ఆర్ ఆర్ దశ-III స్టేజ్ i 31 13445 2840.00 31 1900.00
6 స్టేజ్ II 39 24271 6540.00 పనులు పురోగతిలో కలవు

 

క్రమ సం.             ఆఫీసర్ పేరు                       హోదా          పనిచేయు  ప్రాంతం       మొబైల్ నంబరు
    1
   శ్రీ.బి.అర్జున్
 జిల్లా నీటిపారుదల అధికారి
   భద్రాద్రి కొత్తగూడెం


        9701362542

 

నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి.
భద్రాద్రికొత్తగూడెం.