సమాచార మరియు పౌర సంబంధాలు
విభాగపు కార్యకలాపాలు:
1. గౌరవనీయ కలెక్టర్ గారి సమావేశాలు, ప్రముఖుల సందర్శనల వార్తసేకరణ, ప్రసార మరియు మీడియా సమావేశాలను ఏర్పాటు చేయడం.
2. ముద్రణ మరియు విద్యుత్కణ మాధ్యమాల వ్యక్తులకు గుర్తింపు కార్డుల జారీ.
3. పాత్రికేయుల సంక్షేమం కోసం ఆరోగ్య కార్డులు ఎక్కించుట/పంపించుట(అప్‌లోడ్ చేయడం) వంటివి.
4. సంక్షేమ పథకాలపై సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయుట.
ముఖ్య సంప్రదింపు సమాచారం:
క్రమ సం. | ఆఫీసర్ పేరు | హోదా | పనిచేయు ప్రాంతం | మొబైల్ నంబరు |
1 | శ్రీ. ఎస్.శ్రీనివాసరావు |
జిల్లా ప్రజాసంబంధాల అధికారి
|
భద్రాద్రి – కొత్తగూడెం | 9949351653 |
2 | శ్రీ. కే. శ్రీనివాసరావు |
సహాయకప్రజాసంబంధాల అధికారి
|
భద్రాద్రి – కొత్తగూడెం | 7093686889 |
3 | శ్రీ . పి.రాజేష్ |
టైపిస్టు
|
భద్రాద్రి – కొత్తగూడెం | 9000308988 |
4 | శ్రీ. పి. అనిల్ కుమార్ |
కార్యాలయ సహాయక సిబ్బంది
|
భద్రాద్రి – కొత్తగూడెం | 7287049577 |
5 | శ్రీ. సీ .హెచ్. శ్రీనివాస్ |
కార్యాలయ సహాయక సిబ్బంది
|
భద్రాద్రి – కొత్తగూడెం | 9985412866 |
6 | శ్రీ.కే.ప్రసాద్ బాబు |
కార్యాలయ సహాయక సిబ్బంది
|
భద్రాద్రి – కొత్తగూడెం | 9052977529 |
జిల్లా ప్రజాసంబంధాల అధికారి,
భద్రాద్రి-కొత్తగూడెం.