స్త్రీ నిధి యొక్క ప్రగతి, సాధించిన పురోగతి మరియు బ్యాంక్ లింకిజే వంటి అంశాలపై సమీక్షా సమావేశం
స్త్రీ నిధి యొక్క ప్రగతి, సాధించిన పురోగతి మరియు బ్యాంక్ లింకిజే వంటి అంశాలపై DRDO, Addl. DRDO, రీజనల్ మేనేజర్,DPMలు, Kothagudem మునిసిపల్ కమిషనర్, APM లు, CC లతో DRDA కార్యాలయ సమావేశ పు మందిరము నందు జిల్లా కలెక్టర్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.