ముగించు

సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయాన్ని తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు మరియు తెలంగాణ గిరిజన మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు కలిసి సందర్శించిన కార్యక్రమం

అన్ని రకాల నిర్మాణ పనులను పూర్తిచేసుకున్న సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయాన్ని తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు మరియు తెలంగాణ గిరిజన మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు కలిసి సందర్శించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.