ముగించు

భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం – గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి సమీక్షించేందుకుగాను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ వినీత్ IPS గారు , రెవెన్యూ, ఇరిగేషన్ మరియు N.D.R.F అధికారుల అప్రమత్తత.

జిల్లా కలెక్టర్ గారు మరో రెండు రోజులు కొనసాగనున్న భారీ వర్షాలు నేపథ్యంలో భద్రాచలం నందు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో గల పరిస్థితిని సమీక్షించేందుకుగాను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ వినీత్ IPS గారు మరియు రెవెన్యూ, ఇరిగేషన్ మరియు N.D.R.F అధికారులతో కలిసి సందర్శించి అధికారులను అప్రమత్తం చేశారు.