భద్రాచలంలోని శాంతినగర్, దుమ్ముగూడెం మండలంలోని కాశీనగరం, బూర్గంపాడు మండలంలోని నాగినేని ప్రోలు గ్రామాల యందు హెల్త్ క్యాంపులు
భద్రాచలంలోని శాంతినగర్, దుమ్ముగూడెం మండలంలోని కాశీనగరం, బూర్గంపాడు మండలంలోని నాగినేని ప్రోలు గ్రామాల యందు హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై అవగాహన కల్పిస్తున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది.