ముగించు

ఫ్రీడమ్ 2k రన్, ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీ , గాంధీ సినిమా వీక్షణ అనంతరం విద్యార్థుల యొక్క స్పందనఅంశాలపై వీడియో కాన్ఫరెన్స్

నేడు అనగా 11.8.2022 న నిర్వహించనున్న ఫ్రీడమ్ 2k రన్ నందు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయుట,
ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీ ,
గాంధీ సినిమా వీక్షణ అనంతరం విద్యార్థుల యొక్క స్పందన స్వీకరణ తదితర అంశాలపై అన్ని శాఖల జిల్లా అధికారులు,పోలీస్,రెవెన్యూ పంచాయతీరాజ్
మండల స్థాయి అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు