ముగించు

ప్రపంచ AIDS వ్యాధి దినోత్సవం

జిల్లా కలెక్టర్ గారు ప్రపంచ AIDS వ్యాధి దినోత్సవం పురస్కరించుకొని వైద్య ఆరోగ్యశాఖ శాఖ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుండి కొత్తగూడెం క్లబ్ వరకు వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులతో కలిసి AIDS రహిత సమాజం ఏర్పాటు అంశంపై ప్లకార్డులు, స్లొగన్స్ తో ర్యాలీ నిర్వహించారు