ప్రధాన బ్యాంకుల ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం
వార్షిక క్రెడిట్ ప్లాన్ ,రుణాల రికవరీ బ్యాంకు సేవలు లేని ప్రాంతాల యందు అందుబాటులోకి తెచ్చుట, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు బ్యాంకర్ల సహకారం తదితర అంశాలపై అన్ని ప్రధాన బ్యాంకుల ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ గారు కలెక్టరేట్ నందు సమీక్ష సమావేశం నిర్వహించారు