ముగించు

నూతన ఆసరా పింఛన్ల ఉత్తర్వులు మరియు ధ్రువీకరణ పత్రాలు లబ్ధిదారులకు పంపిణీ

గౌరవ తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు ముఖ్యఅతిథిగా, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఆసరా పింఛన్ల ఉత్తర్వులు మరియు ధ్రువీకరణ పత్రాలు లబ్ధిదారులకు పంపిణీ చేయు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.