TS-iPass & టి-ఐడియా ద్వారా నూతన పరిశ్రమల ఏర్పటు సంభoదిత అంశాల పై సమావేశం
TS-iPass & టి-ఐడియా ద్వారా నూతన పరిశ్రమల ఏర్పాటు అంశాల పై జిల్లా పరిశ్రమలు, కాలుష్య, ఫైర్, రవాణా,బ్యాంకింగ్ & టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ గారు ఛైర్మన్ హోదాలో జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.