GO 58 ద్వారా క్రమబద్ధీకరించ బడిన ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమo
గౌరవ తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్వంచ పట్టణం నందు పర్యటించి బస్ స్టాండ్ అభివృద్ధి పనులు, నూతన బస్సుల ప్రారంభం, కిన్నెరసాని రోడ్ విస్తరణ మరియు GO 58 ద్వారా క్రమబద్ధీకరించ బడిన ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమల యందు గౌరవ MLC, MLA లు మరియు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.