74వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకలు
74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నూతన IDOC నందు జిల్లా కలెక్టర్ గారు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండా ఆవిష్కరించి,ప్రగతి నివేదికను సమర్పించారు. అనంతరం వివిధ శాఖల యందు విశిష్ఠ ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ రేగా కాంతా రావు గారు, zp చైర్మన్ శ్రీ కోరం కనకయ్య గారు, SP గారు పాల్గొన్నారు.