ముగించు

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు-స్థానిక సత్యసాయి అనాధ, వృద్ధాశ్రమంలో చిన్నారులకు వృద్ధులకు స్వీట్లు,పండ్లు పంపిణీ

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సత్యసాయి అనాధ, వృద్ధాశ్రమంలో చిన్నారులకు వృద్ధులకు స్వీట్లు,పండ్లు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.