స్వతంత్ర భారత వజ్రోత్సవ దిసప్తాహం వేడుకలు – యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రగతి మైదానం నందు ఏర్పాటు చేయబడిన వాలీబాల్, లాంగ్ జంప్, కబడ్డీ క్రీడలు
స్వతంత్ర భారత వజ్రోత్సవ దిసప్తాహం వేడుకల్లో భాగంగా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రగతి మైదానం నందు ఏర్పాటు చేయబడిన వాలీబాల్, లాంగ్ జంప్, కబడ్డీ క్రీడల లో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్ గారు బహుమతులు ప్రదానం చేశారు.