స్వతంత్ర భారత వజ్రోత్సవాలు-క్రికెట్ మ్యాచ్ ఫ్రీడం కప్
స్వతంత్ర భారత వజ్రోత్సవల్లో భాగంగా స్థానిక రామవరంలోని సాధన క్రీడా మైదానంలో ప్రెస్ రెవెన్యూ ,పోలీస్, స్థానిక సంస్థల మరియు న్యాయవాద బృందాలకు జరిగిన క్రికెట్ మ్యాచ్ లయందు స్థానిక సంస్థల టీం విజయం సాధించగా వారికి ఫ్రీడం కప్ జిల్లా కలెక్టర్ గారు బహూకరించారు.