స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల అంశాల పై టెలి కాన్ఫరెన్స్
*ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ,
*ముఖ్య కూడళ్ల యందు మూడు రంగులతో కూడిన విద్యుత్ దీపాల ఏర్పాటు,
*విద్యార్థులకు గాంధీ సినిమా ప్రదర్శన,
*ఫ్రీడమ్ రన్ నిర్వహణ,
*అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరణ తదితర స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల అంశాల పై రెవెన్యూ, పంచాయితీ రాజ్ మరియు అన్నీ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ గారు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.