ముగించు

స్వచ్ఛ సర్వేక్షన్ అర్బన్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు రోడ్ల పై ప్లాస్టిక్ వ్యర్ధాలపై తొలగింపు కార్యక్రమం పై అవగాహన

స్వచ్ఛ సర్వేక్షన్ అర్బన్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ రహిత పట్టణాలను ఏర్పరచుకునేందుకు గాను జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే ఇల్లందు గారు మరియు చైర్ పర్సన్ ఇల్లందు గారితో కలిసి ప్రజలకు రోడ్ల పై ప్లాస్టిక్ వ్యర్ధాలపై తొలగింపు కార్యక్రమం పై అవగాహన కల్పించారు.