ముగించు

స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా స్త్రీ నిధి రుణాలు అంశం పై సమీక్ష సమావేశం

స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా స్త్రీ నిధి రుణాలు అంశం పై సెర్ప్, డిపిఎం, ఏపీఎంలు, సీసీలు మరియు లీడ్ బ్యాంక్ మేనేజర్ తో స్థానిక డిఆర్డిఏ కార్యాలయపు సమావేశం మందిరం నందు జిల్లా కలెక్టర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.