ముగించు

శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372 వ జయంతి

జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 372 వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశం మందిరం నందు ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు