ముగించు

వైద్య , స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మండల మరియు జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం

*గర్భిణీ స్త్రీలలో రక్తహీనత నిర్మూలన,
*0 -6 ఆరు సం” వయసు గల చిన్నారులలో పోషకాహార లోపం నిర్మూలన,
*బాలింతల ఆరోగ్య సంరక్షణ,
*అంగన్వాడీల న్యూట్రి గార్డెన్ల ఏర్పాటు,
*గర్భిణి స్త్రీల ANC రిజిస్ట్రేషన్లు,
*ఆసుపత్రుల యందు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు,
*కొవిడ్ వాక్సినేషన్,
*టీ హబ్ సేవల వినియోగం
తదితర అంశాలపై కలెక్టరేట్ సమావేశపు మందిరం నందు వైద్య మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మండల మరియు జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.