ముగించు

విద్యాశాఖ, ఎస్సీ కార్పొరేషన్, మున్సిపల్ మరియు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం

మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ఎంపిక కాబడిన పాఠశాలల యందు పనుల పురోగతి, నిధుల వినియోగం, NREGS కింద మంజూరు కాబడినటువంటి పనులు పురోగతి మరియు దళిత బంధు పథకం కింద ఎంపికకాబడినటువంటి లబ్ధిదారుల యూనిట్ల వినియోగం,పర్యవేక్షణ అధికారుల నియామకం తదితర అంశాల పై విద్యాశాఖ, ఎస్సీ కార్పొరేషన్, మున్సిపల్ మరియు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.