వరద ముంపునకు గురి అయినటువంటి దుమ్ముగూడెం మండలం- సున్నం బట్టి గ్రామ ప్రజలకు ఏర్పాటు చేయబడ్డపునరావాస శిబిర పరిశీలన.
జిల్లా కలెక్టర్ గారు, వరద ముంపునకు గురి అయినటువంటి దుమ్ముగూడెం మండలంలోని సున్నం బట్టి గ్రామ ప్రజలకు ఏర్పాటు చేయబడ్డ మంగువాయి బడవ ఆశ్రమ గిరిజన హై స్కూల్ లోని పునరావాసా శిబిరాన్ని సందర్శించి వృద్ధులకు మరియు పిల్లలకు చేసిన ఆహార, వసతి ఏర్పాట్లు మరియు ప్రాథమిక వైద్య ఏర్పాట్లను పరిశీలించారు.