వరద బాధితులకు అందజేయనున్న తక్షణ ఆర్థిక సహాయానికి నష్టపోయిన ప్రజల యొక్క వివరాల సేకరణ.
ప్రభుత్వం వారిచే వరద బాధితులకు అందజేయనున్న తక్షణ ఆర్థిక సహాయానికి సంబంధించి భద్రాచలం చప్టా దిగువ మరియు సుభాష్ నగర్ ప్రాంతాల యందు వరదల వలన నష్టపోయిన ప్రజల యొక్క వివరాలను సేకరిస్తున్న జిల్లా అధికార యంత్రాంగం