ముగించు

వరద నీటిని గోదావరి లోనికి మోటార్ల ద్వారా పంపించే ప్రక్రియ పరిశీలన.

భద్రాచలం ఆలయ పరిధిలోని విష్టా కాంప్లెక్స్ ప్రాంతమును జిల్లా కలెక్టర్ గారు సందర్శించి, అక్కడ నిలిచిన వరద నీటిని గోదావరి లోనికి మోటార్ల ద్వారా పంపించే ప్రక్రియను పరిశీలించారు.