వజ్రోత్సవ వేడుకల భాగంగా 16వ తేది న నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీ కార్యక్రమాల పరిశీలన
జిల్లా కలెక్టర్ గారు తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవ వేడుకల భాగంగా 16వ తేది న నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకుగాను మణుగూరు పర్యటించారు. అనంతరం స్థానికంగా గల పాఠశాల యందు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు .