రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్య & అన్ని సంబంధిత శాఖల అధికారులతో-వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణలో భాగంగా ఈనెల 16,17&18 తేదీల యందు నిర్వహించవలసిన నిర్దిష్ట కార్యకలాపాల సంసిద్ధత పై రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్య & అన్ని సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు కూడా పాల్గొన్నారు.