ముగించు

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ వికాస్ రాజ్ IAS గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్

ఓటర్ సవరణ ఫామ్ 6,7,8 , ఫామ్ల డిజిటైజేషన్ మరియు ఓటర్ జాబితా రూపకల్పన తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ వికాస్ రాజ్ IAS గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నందు జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.