రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్
గౌరవ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ రేగా కాంతా రావు గారు ముఖ్య అతిథిగా ట్రైబల్, SC, BC మరియు మైనారిటీ వెల్ఫేర్ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ నందు గౌరవ MLC తాత మధు గారు,కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు గురుకులం సెక్రటరీ రోనాల్డ్ రోస్ IAS గారు, ITDA PO భద్రాచలం శ్రీ గౌతమ్ IAS గారు, ITDA PO ఉట్నూర్ శ్రీ వరుణ్ రెడ్డి IAS గారు మరియు ఏటూర్ నాగారం PO శ్రీ అంకిత్ IAS గారు మరియు ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.