రామవరం మాతా శిశు సంరక్షణ కేంద్రం నందు KCR న్యూట్రీషన్ కిట్ పంపిణీ
గర్భిణీ స్త్రీలలో పోషకాహార లోప నివారణ, రక్తహీనత నిర్మూలన ధ్యేయంగా గౌరవ తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ T. హరీష్ రావు గారు వర్చువల్ విధానం ద్వారా , గౌరవ తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రత్యక్షంగా రామవరం మాతా శిశు సంరక్షణ కేంద్రం నందు KCR న్యూట్రీషన్ కిట్ పంపిణీ కార్యక్రమం నందు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.