ముగించు

మన ఊరు-మన బడి &తొలిమెట్టు కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్

గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, సెక్రెటరీ శ్రీ వి.కరుణ IAS గారు &డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ దేవసేన IAS గారు మన ఊరు-మన బడి &తొలిమెట్టు కార్యక్రమాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నకు సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ గారు హాజరైనారు