ముగించు

మణుగూరు ఏరియా ఆసుపత్రి లో నూతన ఆపరేషన్ థియేటర్ & NCD క్లినిక్ ప్రారంభం

జిల్లా కలెక్టర్ గారు, గౌరవ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ రేగా కాంతారావు గారితో కలిసి మణుగూరు ఏరియా ఆసుపత్రి లో నూతన ఆపరేషన్ థియేటర్ & NCD క్లినిక్ ను ప్రారంభించారు.అనంతరం స్థానిక చిల్డ్రన్ హోమ్ నందు గల చిన్నారులకు నవంబర్ 14,బాలల దినోత్సవంని పురస్కరించుకొని బహుమతులు అందజేశారు.