మణుగూరు, ఆశ్వాపురం మండలాల్లో నిర్వహించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు
జిల్లా కలెక్టర్ గారు, గౌరవ తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి అధ్వర్యంలో మణుగూరు, ఆశ్వాపురం మండలాల్లో నిర్వహించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం లో గౌరవ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ రేగా కాంతా రావు గారి తో కలసి పాల్గోన్నారు.