ముగించు

భద్రాచలం పర్యటన, పరిసరాల పరిశీలన

భద్రాచలంలో డంపింగ్ యార్డుకు కేటాయించిన ప్రదేశం, వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీ, పర్యాటక అభివృద్ధి తదితర అంశాలను జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు. రామ నవమి కల్లా డంపింగ్ యార్డ్ పూర్తి చేసి, ఇకపై గోదావరి కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరిoచారు.