ప్రత్యేక ఓటరు సవరణ,తదితర అంశాలపై నియోజక వర్గ అధికారులు, తహశీల్దార్లతో సమీక్ష సమావేశం
ప్రత్యేక ఓటరు సవరణ, బూత్ లెవెల్ అధికారుల పని తీరు, నూతన ఓటర్ కార్డుల పంపిణీ మరియు నకిలీ ఓటర్ కార్డులు తయారు చేయు వారిపై కఠిన చర్యలు తదితర అంశాలపై నియోజక వర్గ అధికారులు, తహశీల్దార్లతో జిల్లా కలెక్టర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.