ముగించు

ప్రజావాణి సమస్యల పరిష్కారాల గూర్చి సందేశము.

ప్రజా సమస్యల పరిష్కారానికై, ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వర్షాలను సైతం లెక్క చేయకుండా వచ్చిన ప్రజల వినతులను తెలుసుకొని సత్వర పరిష్కారానికై సంబంధిత అధికారులకు సూచనలు చేయడం జరిగింది