ముగించు

ప్రజావాణి కార్యక్రమం

జిల్లా కలెక్టర్ గారు ప్రజా సమస్యల పరిష్కారానికై, ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వివిధ రకాల వినతులను తెలుసుకొని సత్వర పరిష్కారానికై సంబంధిత అధికారులకు సూచనలు చేయడం జరిగింది.