ముగించు

పిల్లలకు మహిళలకు సైబర్ నేరాలు పై అవగాహన కల్పించే సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం

పిల్లలకు మహిళలకు సైబర్ నేరాలు పై అవగాహన కల్పించే సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం నందు జిల్లా కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారితో కలిసి హాజరైనారు. ఈ కార్యక్రమంలో పోలీస్, షీ టీం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మరియు చైల్డ్ డెవలప్మెంట్ వారు పాల్గోన్నారు.
ఇట్టి కార్యక్రమం నందు శిక్షణ పూర్తీ చేసుకున్న విద్యార్థినులను అభినందించారు.