వైద్యుల హాజరు, రోగులకు అందించే సేవలు మరియు పలు రికార్డులను పరిశీలించేందుకుగాను జిల్లా కలెక్టర్ గారు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు.