పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి లో భాగంగా సంబంధిత జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి లో భాగంగా
*ఇంటింటికి మొక్కల పంపిణీ,
*బయో ఫెన్సింగ్,
*వైకుంఠధామాలు & డంపింగ్ షెడ్లు అన్ని రకాలుగా పూర్తి స్థాయి లో నిర్మాణం అంశాలపై
మండల ప్రత్యేక అధికారులు,
ఎంపిడిఒలు, ఎంపివోలు,
మునిసిపల్ కమీషనర్లు,ఎక్జిక్యూటివ్, డిప్యూటీ మరియు సహాయక ఇంజనీర్లు మరియు సంబంధిత జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించడం జరిగింది.