ముగించు

పంచాయతీ,మున్సిపల్,వైద్య, విద్య మరియు స్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం

గ్రామ, వార్డుల స్థాయిలో హైరిస్కు ప్రాంతాలను గుర్తించి అట్టి ప్రాంతాల యందు అంటువ్యాధులు నియంత్రణకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి
*స్కూళ్లు, కాలేజీల యందు ప్రత్యేక పారిశుధ్యం,
*హోటల్లో యందు నాణ్యత తో కూడిన ఆహారం,
*సినిమా హాళ్లలో పరిశుభ్రత
*అంగన్వాడీ కేంద్రాల యందు పారిశుధ్యం,
*ఇళ్ళ యందు నీరు నిలవ లేకుండా చూచుట తదితర అంశాలపై పంచాయతీ,మున్సిపల్,వైద్య, విద్య మరియు స్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు