ముగించు

నిలువ నీటి యందు దోమలు ప్రబలకుండా గంభూసియా చేపలు మరియు అంటి లార్వల్ మిశ్రమాన్ని పోస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ

దుమ్ముగూడెం మండలం లోని చిన్న బండి రేవు, బూర్గంపాడు మండలంలోని నాగీనేని ప్రొలు మరియు చర్ల మండల కేంద్రము నందు హెల్త్ క్యాంపులు, నిలువ నీటి యందు దోమలు ప్రబలకుండా గంభూసియా చేపలు మరియు అంటి లార్వల్ మిశ్రమాన్ని పోస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ.