ముగించు

దళిత బంధు నందు మినీ డైరీ యూనిట్ల వ్యవస్థాపనకై దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అవగాహన సదస్సు

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పధకమైనటువంటి దళిత బంధు నందు మినీ డైరీ యూనిట్ల వ్యవస్థాపనకై దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు, స్థానిక జడ్పీ సమావేశపు హాలు నందు షెడ్యూల్ కులాల సేవ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ గారు హాజరైనారు