తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు , అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీలలో పండ్ల మొక్కల పెంపకం, ODF+ దిశగా చేయవలసిన పనులు తదితర అంశాలపై సమీక్ష సమావేశం
తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు , అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీలలో పండ్ల మొక్కల పెంపకం, ODF+ దిశగా చేయవలసిన పనులు తదితర అంశాలపై MPDOలు , MPOలు, APOలు, పంచాయతీ కార్యదర్శులు మరియు TAలతో జిల్లా కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.