జిల్లా స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్
ఈనెల 16,17 మరియు 18వ తేదీల యందు మూడు రోజులపాటు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ సంసిద్ధతపై రెవెన్యూ ,పోలీస్, విద్యా, పంచాయతీరాజ్, రవాణా మరియు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ గారు టెలి కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు.