ముగించు

జిల్లా కలెక్టర్ గారు నూతనంగా నవీకరించబడిన CHC ఇల్లందును సందర్శించి, నూతన ఆపరేషన్ థియేటర్ మరియు NCD క్లినిక్ ను గౌరవ ఎమ్మెల్యే ఇల్లందు శ్రీమతి బానోత్ హరిప్రియ గారితో కలిసి ప్రారంభించారు.

జిల్లా కలెక్టర్ గారు నూతనంగా నవీకరించబడిన CHC ఇల్లందును సందర్శించి, నూతన ఆపరేషన్ థియేటర్ మరియు NCD క్లినిక్ ను గౌరవ ఎమ్మెల్యే ఇల్లందు శ్రీమతి బానోత్ హరిప్రియ గారితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గారు మరియు మున్సిపల్ చైర్ పర్సన్ గారు కూడా పాల్గొన్నారు.