ముగించు

జిల్లా కలెక్టర్ గారు గౌరవ భారత రాష్ట్రపతి గారి పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పట్లను సందర్శించి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు.

గౌరవ భారత రాష్ట్రపతి గారి పర్యటన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ గారు హెలిపాడ్, ITC అతిధి గృహం, భద్రాచలం దేవస్థానము మరియు స్థానిక వీరభద్ర ఫంక్షన్ హాల్ ను సందర్శించి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు.