జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం
ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యమైన వైద్య సేవలు, TVVP ఆసుపత్రుల యందు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు, OP రిజిస్టర్ మెయింటెనెన్స్, ఖచ్చితమైన రక్తహీనత పరీక్షలు,చిన్నారుల యందు పోషకాహార లోపల నిర్మూలన మరియు చిన్నారులకు చిరుధాన్యాలతో కూడిన ఆహారం అందించడం తదితర అంశాలపై వైద్య విధాన పరిషత్, వైద్య ఆరోగ్యశాఖ మరియు స్త్రీ ,శ్రీ సంక్షేమ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.