ముగించు

జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం

జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని, 1-19 సంవత్సరాల వయసుగల చిన్నారులు, విద్యార్థుల కొరకు కొత్తగూడెం పట్టణంలోని బాబు క్యాంప్ ప్రాథమిక ఉన్నత పాఠశాల యందు ఏర్పాటు చేయబడిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.