ముగించు

గౌరవ భారత దేశ రాష్ట్రపతి గారు ఈ నెల 28న జిల్లాలోని భద్రాచలం పట్టణమునకు రానున్న నేపథ్యంలో వారి పర్యటన యందు చేయవలసిన తగు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు.

గౌరవ భారత దేశ రాష్ట్రపతి గారు ఈ నెల 28న జిల్లాలోని భద్రాచలం పట్టణమునకు రానున్న నేపథ్యంలో వారి పర్యటన యందు చేయవలసిన తగు ఏర్పాట్లను SP గారు, ASP భద్రాచలం గారు మరియు ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు.